పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..
మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో జిల్లా పోలీసులకు మెగా ఉచిత వైద్య శిబిరం – 250 మంది పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు ఆదిలాబాద్ జిల్లా పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు జిల్లా పోలీసు శాఖ మరో కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. విధి నిర్వహణలో నిరంతరం ప్రజల భద్రత కోసం శ్రమించే పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో...