Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్ మండలాల్లో అత్యల్ప హాజరుపై ఆగ్రహం – నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల వారీగా హాజరు నమోదును సమీక్షించిన అనంతరం, తక్కువ హాజరు నమోదైన మండలాలకు చెందిన 9 మంది...

Read Full Article

Share with friends