ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన వివరాలు..
క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి.. ఇస్కాన్ ఆధ్వర్యంలోని తొలి జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న ఎమ్మెల్యే మన భారత్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శనివారం (జూలై 18) జడ్చర్ల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవడం వంటి అంశాలతో ఆయన పర్యటన కొనసాగనుంది. పర్యటన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు,...