టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్ రావు..
నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు నియామకం నేపథ్యంలో కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రక్షణ సేన మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రక్షణ సేనలో సంస్థాగత బలోపేతానికి పార్టీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావును నియమించిన నేపథ్యంలో, నేరడిగొండ మండల బాధ్యులుగా పార్టీ సీనియర్ నాయకుడు బానోత్ వసంత్‌రావును నియమిస్తూ...