గ్రామ పంచాయతీలకు శుభవార్త..
ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం మరింత సులభం కానుంది మన భారత్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గ్రామస్థాయిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు నిధుల వినియోగంలో జాప్యాన్ని తగ్గించేందుకు పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 70(3)కు సవరణ తీసుకురావాలని ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు...