Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నకిలీ రూ.500 నోటు కలకలం..

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ రూ.500 నోటు కలకలం బ్యాంకులో గుర్తించిన అధికారులు.. నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన మన భారత్, ఆసిఫాబాద్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ కరెన్సీ నోటు వెలుగులోకి రావడంతో వ్యాపారులు, రైతులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది. కాగజ్‌నగర్‌కు చెందిన ఓ వ్యాపారి కౌటాల మండలంలో వ్యాపార లావాదేవీల ద్వారా సేకరించిన నగదును బ్యాంకులో జమ చేయగా, నగదు పరిశీలన సమయంలో అందులో ఉన్న ఒక రూ.500 నోటు నకిలీదిగా బ్యాంకు...

Read Full Article

Share with friends