Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్‌లో రేపు జగన్నాథ రథయాత్ర

మధుర జిన్నింగ్ నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభం.. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పిలుపు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను శనివారం ఉదయం 11 గంటలకు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ తెలిపారు. పట్టణంలోని మధుర జిన్నింగ్ ప్రాంగణం నుంచి రథయాత్ర ప్రారంభమై ప్రధాన వీధుల మీదుగా కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బండారి అనూష...

Read Full Article

Share with friends