వెంటనే క్షమాపణ చెప్పాలి..
బీసీ మహిళను కించపరిచిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంటనే క్షమాపణలు చెప్పాలి -బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మన భారత్,మొగుళ్ళపల్లి: బీసీ మహిళను కించపరిచే విధంగా మాట్లాడిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర...