ప్రియురాలిని కత్తితో పొడిచి హత్య చేసిన సహవిద్యార్థి
ప్రేమ వివాదం విషాదం.. ప్రియురాలిని కత్తితో పొడిచి హత్య చేసిన సహవిద్యార్థి ఉత్తరప్రదేశ్‌లోని వైద్య కళాశాలలో దారుణ ఘటన.. అడ్డుకున్న నర్సింగ్ సిబ్బందికి గాయాలు మన భారత్, నేషనల్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ వైద్య కళాశాలలో ప్రేమ వ్యవహారం విషాదాంతానికి దారితీసింది. ఎక్స్-రే టెక్నీషియన్ కోర్సు చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని కశిష్‌ను ఆమె సహవిద్యార్థి సాగర్ కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం ప్రకారం, కాన్పూర్‌కు చెందిన...