టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
బోథ్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నియామకం మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత బుధవారం నియోజకవర్గాల వారీగా పార్టీ ఇంచార్జ్‌లను అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ను నియమించారు. ఈ నియామకంపై బోథ్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం...