Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

FRS హాజరు నమోదుపై షోకాజ్ నోటీసులను ఉపసంహరించాలి: PRTU-TG 

FRS హాజరు నమోదుపై షోకాజ్ నోటీసులను ఉపసంహరించాలి: PRTU-TG సాంకేతిక లోపాలను పరిగణనలోకి తీసుకోకుండా చర్యలు తీసుకోవడం సరికాదని ఉపాధ్యాయ సంఘం అభిప్రాయం మన భారత్, ఆదిలాబాద్: ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా విద్యార్థుల హాజరు నమోదు శాతం తక్కువగా నమోదైందనే కారణంతో ప్రధానోపాధ్యాయులు (HMలు), మండల విద్యాధికారులకు (MEOలు) షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని PRTU-TG ఆదిలాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం సంఘం జిల్లా అధ్యక్షుడు ఆడే నూర్...

Read Full Article

Share with friends