జిల్లాలో జాబ్ మేళా విజయవంతం..
ఆదిలాబాద్ జాబ్ మేళా విజయవంతం.. 220 మందికి ఉద్యోగాలు, మరో 152 మంది షార్ట్‌లిస్ట్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా విశేష స్పందనతో విజయవంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ఉద్యోగ మేళాలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కలెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 200 ఉద్యోగాల...