ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటరు జాబితా అవసరం..
SIR ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావాలని పిలుపు – ప్రజాస్వామ్య బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా అవసరమని వ్యాఖ్య మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం లో ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పతంగే...