Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రమాదకరంగా విద్యుత్ తీగలు..

మన భారత్, తలమడుగు ఝరిలో ఇండ్ల ముందర ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు.. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి వర్షాకాలంలో విద్యుత్ తీగలతో ప్రాణాలకు ముప్పు.. వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులకు వినతి తలమడుగు, జూలై 14 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో ఇండ్ల ముందుగా ప్రమాదకరంగా విద్యుత్ సరఫరా వైర్లు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో బలమైన గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ తీగలు...

Read Full Article

Share with friends