రూ.1.80 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం
మొగుళ్లపల్లి మండలంలో రూ.1.80 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలంలో పలు గ్రామాల్లో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాల, ఎల్లారెడ్డిపల్లి, మొగుళ్లపల్లి గ్రామాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మంజూరైన నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని ఇతర మండలాలతో...