విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేసి
కొర్కిశాల కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన, భోజన సదుపాయాలు, వసతి మరియు ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు నీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత మిషన్ భగీరథ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే తాగునీటి సదుపాయం...