విషాదం..ఆ సర్పంచ్ ఆత్మహత్య
మన భారత్, నిర్మల్ నిర్మల్ జిల్లాలో విషాదం.. బోరిగావ్ సర్పంచ్ పల్లె జ్యోతి ఆత్మహత్య నిర్మల్, జూలై 13: నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోరిగావ్ గ్రామంలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ **పల్లె జ్యోతి** తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం...