Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఓటర్లు SIR ఫారాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి

ఓటర్లు SIR ఫారాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి – మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు తోట శివన్న మన భారత్, ఆదిలాబాద్: ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అందజేస్తున్న SIR (Special Intensive Revision) ఫారాన్ని ప్రతి అర్హత కలిగిన ఓటరు సద్వినియోగం చేసుకోవాలని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్న పిలుపునిచ్చారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోపు తమ వివరాలను పరిశీలించి సంబంధిత అధికారులకు ఫారాలను సమర్పించాలని సూచించారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన...

Read Full Article

Share with friends