వర్షాభావంతో రైతన్నకు కష్టకాలం..
వర్షాభావంతో రైతన్నకు కష్టకాలం.. మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతున్నాయని ఆవేదన మన భారత్, ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆశతో విత్తిన పంటలు మొలకెత్తినా, తదుపరి వర్షాలు లేకపోవడంతో అవి ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు పెట్టుబడులు కోల్పోయి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన రైతు గంజివార్ పురుషోత్తం తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, గత ఏడాది అతివృష్టి కారణంగా పంటలు దెబ్బతిన్నాయని, ఈసారి మాత్రం...