పబ్‌లో మంటలు, 27 మంది దుర్మరణం
బ్యాంకాక్‌లో ఘోర అగ్నిప్రమాదం.. పబ్‌లో మంటలు, 27 మంది దుర్మరణం పలువురికి గాయాలు.. అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది మన భారత్, అంతర్జాతీయ డెస్క్: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నగరంలోని ప్రముఖ పబ్‌లో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నవారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు బయటకు రాలేక చిక్కుకుపోయారు. ఈ...