సర్పంచ్ ఇల్లే గ్రామపంచాయతీ..!
మన భారత్, తలమడుగు తలమడుగు, జూలై 13 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రత్నాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం లేకపోవడంతో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన సమగ్ర ఓటరు సర్వే (SIR) కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం లేకపోవడంతో గ్రామ సర్పంచ్ ఆత్రం సులోచన నరేష్ తన ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. గత నెల రోజులుగా గ్రామ ఓటర్ల జాబితా పరిశీలనతో పాటు...