Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పుల్ల ఐస్ వెనుక ఆసక్తికరమైన స్టోరీ..

11 ఏళ్ల బాలుడి ఆలోచన ప్రపంచానికి అందించిన మధుర ఆవిష్కరణ అనుకోకుండా గడ్డకట్టిన పానీయం నుంచి పుట్టిన ‘పాప్సికల్’ చరిత్ర మన భారత్, ప్రత్యేక కథనం: వేసవి కాలం వచ్చిందంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో మంది ఇష్టంగా తినే చల్లని ఆహారాల్లో పుల్ల ఐస్ లేదా పాప్సికల్ (Popsicle) ఒకటి. రంగురంగుల రుచులు, చల్లని అనుభూతితో అందరినీ ఆకట్టుకునే ఈ ఐస్ స్టిక్ వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది...

Read Full Article

Share with friends