Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేర నియంత్రణలో సాంకేతికతకు ప్రాధాన్యం

మన భారత్, ఆదిలాబాద్ ప్రజలకు నాణ్యమైన పోలీసింగ్ అందించడమే లక్ష్యం.. నేర నియంత్రణలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలి: బాసర జోన్ డీఐజీ ఆర్. భాస్కరన్ ఐపీఎస్ ఆదిలాబాద్, జూలై 11 (మన భారత్): ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రతి పోలీసు అధికారి ప్రధాన బాధ్యత అని బాసర జోన్ డీఐజీ ఆర్. భాస్కరన్ ఐపీఎస్ పేర్కొన్నారు. సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసి నేరాలను ముందుగానే గుర్తించి అరికట్టే విధంగా పోలీసులు పనిచేయాలని...

Read Full Article

Share with friends