Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేరెళ్ల బాధితులకు రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

మన భారత్, హైదరాబాద్ నేరెళ్ల బాధిత కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ హైదరాబాద్, జూలై 11 (మన భారత్): నేరెళ్ల దళితులపై జరిగిన దాడి ఘటనకు దాదాపు పదేళ్లు పూర్తవుతున్నా బాధితులకు పూర్తిస్థాయి న్యాయం జరగకపోవడం బాధాకరమని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ పేర్కొన్నారు. నేరెళ్ల ఘటనలో బాధితుడైన గంధం గోపాల్ మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం...

Read Full Article

Share with friends