Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

షెడ్డు నిర్మించాలని గ్రామస్తుల వినతి..

దేగామా హనుమాన్ మందిరం ముందు షెడ్డు నిర్మించాలి: గ్రామస్థుల డిమాండ్ మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని ప్రముఖ దేగామా హనుమాన్ మందిర్ ఆలయం ముందు తక్షణమే కమ్యూనిటీ షెడ్డు నిర్మించాలని స్థానిక గ్రామస్థులు, ఆదివాసి పెద్దలు అధికారులను, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండనక, వాననక వివాహాలు.. ఆదివాసి సంప్రదాయాలకు ఇబ్బందులు ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.....

Read Full Article

Share with friends