నిధులు విడుదల చేయాలని డిమాండ్: సర్పంచ్
ఉమ్రి గ్రామంలో ‘ఐకేపీ’ భవనం, సీసీ రోడ్ల నిధులు విడుదల చేయాలి: సర్పంచ్ మెస్రం సావిత్రి భాయ్ మన భారత్, తలమడుగు: తలమడుగు మండలం ఉమ్రి గ్రామ కేంద్రంలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని, ఐకేపీ (IKP) భవన నిర్మాణ నిధులతో పాటు దెబ్బతిన్న సీసీ రోడ్ల మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని గ్రామస్థులు, మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. మహిళా సంఘాల సమావేశాలకు తప్పని తిప్పలు గ్రామంలో స్వయం సహాయక మహిళా...