ఇందిరమ్మ గృహ ప్రవేశంలో కంది..!
ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గడువులోగా ఎన్యుమరేషన్, డిజిటలైజేషన్ పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచన మన భారత్, ఆదిలాబాద్: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను గడువులోగా పూర్తి చేసి, ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి,...