ఎవుసమే మన భారత్ ప్రాణం..
ఎవుసమే మన ప్రాణం.. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది మన భారత్, ప్రత్యేక కథనం: భూమిని నమ్ముకుని చెమటోడ్చే రైతే దేశానికి వెన్నెముక. అన్నం పెట్టే చేతులు బలంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది. అందుకే పెద్దలు "ఎవుసమే మన ప్రాణం" అని చెప్పిన మాట నేటికీ అక్షర సత్యంగా నిలుస్తోంది. వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు.. అది భారతీయ సంస్కృతికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం, కోట్లాది కుటుంబాల జీవనాధారం. రైతు...