ఆ పంటలపై రైతులకు అవగాహన..
మన భారత్, ఆదిలాబాద్ వర్షాలు ఆలస్యమైతే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించండి: ఏడీబీ కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 10: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, తక్కువ కాల వ్యవధిలో పండే పంటలు, నీటి పొదుపు సాగు విధానాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వర్షాలు ఆలస్యమయ్యే పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ముందస్తు ప్రణాళికతో...