చీర కట్టులో ఆకట్టుకున్న కయాద్..
మన భారత్, సినిమా, జులై 10: దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న యువ కథానాయిక కయాదు లోహర్ మరోసారి సోషల్ మీడియాలో తన అందమైన చీరకట్టు లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఆధునిక ఫ్యాషన్‌తో పాటు సంప్రదాయ వస్త్రధారణకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఆమె పంచుకుంటున్న ఫొటోలు నెటిజన్ల నుంచి విశేష స్పందన పొందుతున్నాయి. తాజాగా లైట్ స్కై బ్లూ రంగు చీరలో ఆమె పోస్ట్ చేసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి....