బలపడనున్న ఎల్‌నినో.!
మన భారత్, హైదరాబాద్ బలపడనున్న ఎల్‌నినో.. వచ్చే ఏడాది వరకూ ప్రభావం కొనసాగే అవకాశం – వర్షాలు, ఉష్ణోగ్రతలపై ప్రభావం హైదరాబాద్, జూలై 10: ప్రపంచ వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేసే కీలక ప్రకృతి ఘటన ఎల్‌నినో (El Niño) ఈ ఏడాది మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయని అమెరికా వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ ఘటన చారిత్రక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్‌నినో ఘటనల్లో ఒకటిగా నిలిచే...