Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎస్సీ వర్గీకరణతోనే సామాజిక న్యాయం..

మన భారత్, ఆదిలాబాద్ అంగన్వాడీ, ఆయా పోస్టుల నోటిఫికేషన్‌ను ఎస్సీ వర్గీకరణ ప్రకారం సవరించాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ ఆదిలాబాద్, జూలై 9: జిల్లాలో ఇటీవల విడుదలైన అంగన్వాడీ వర్కర్, ఆయా (హెల్పర్) పోస్టుల నియామక నోటిఫికేషన్‌ను ఎస్సీ వర్గీకరణ (SC Classification) అమలుకు అనుగుణంగా సవరించాలని ఎమ్మార్పీఎస్ (MRPS) జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఇటీవల ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ మండలాలకు సంబంధించిన అంగన్వాడీ నియామక నోటిఫికేషన్‌లో...

Read Full Article

Share with friends