క్రీడలతో మేధస్సు వికాసం: ఎస్పీ అఖిల్ మహాజన్
బాల్యంలోనే చదువుపై ఆసక్తి పెంపొందించుకోవాలి.. అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఆదిలాబాద్: బాల్యం నుంచే చదువుపై ఆసక్తిని పెంపొందించుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తేనే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ అన్నారు. గురువారం గాదిగూడ మండలంలోని లోకారి గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులు, ఆదివాసీ ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను...