Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

మన భారత్ | ఆదిలాబాద్ | 07 ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు నిర్వహణ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో దండోరా జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ, 1994...

Read Full Article

Share with friends