ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం..
మన భారత్ | తలమడుగు : తలమడుగులో ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలు నిర్వహణ తలమడుగు మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మందకృష్ణ మాదిగ 61వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా...