11 కేసులు ఛేదించిన పోలీసులు..
మన భారత్, ఆదిలాబాద్ ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్.. 11 కేసులు ఛేదించిన ఆదిలాబాద్ పోలీసులు ఆదిలాబాద్, జూలై 8 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి, భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసిన బంగారు వ్యాపారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్....