Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఎస్ఐ దేవేందర్

మన భారత్, ఆదిలాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక అవగాహన.. నాలుగు రోజుల్లో 110 మందికి కౌన్సెలింగ్ నిర్వహించిన ఆదిలాబాద్ పోలీసులు మన భారత్: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల సంభవించే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా, వారి ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (TTI)లో ప్రత్యేక కౌన్సెలింగ్,...

Read Full Article

Share with friends