మరో నకిలీ బాబా అరెస్ట్ ..
మన భారత్, ఆదిలాబాద్ ప్రేమ వివాహం పేరుతో రూ.30 వేల మోసం.. మంత్రశక్తులతో యువతిని తిరిగి తీసుకొస్తానని నమ్మబలికి డబ్బు వసూలు.. కుటుంబాన్ని నాశనం చేస్తానంటూ బెదిరింపులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని ప్రజలకు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ సూచన ఆదిలాబాద్, జూలై 8 (మన భారత్): ప్రేమ వివాహం చేసుకున్న యువతిని మంత్రశక్తులతో తిరిగి కుటుంబానికి తీసుకొస్తానని నమ్మబలికి రూ.30 వేల వరకు డబ్బు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఓ నకిలీ బాబాను...