Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని వినతి..

ప్రతి నెల 1వ తేదీన సమగ్ర శిక్షా ఉద్యోగుల జీతాలు చెల్లించాలి ఖాళీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని డీఈఓ మాధవికి వినతి మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల జీతాలను ప్రతి నెల 1వ తేదీన ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని, అలాగే జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సమగ్ర శిక్షా పోస్టులను భర్తీ చేయడానికి వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సమగ్ర శిక్షా జిల్లా నాయకులు జిల్లా...

Read Full Article

Share with friends