Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైల్వే శాఖలో ఉద్యోగాలు..

రైల్వే శాఖలో 4,098 టెక్నికల్ పోస్టులు.. జూలై 21 నుంచి నోటిఫికేషన్లు మన భారత్, జాబ్ న్యూస్:  దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే శాఖ శుభవార్త అందించింది. రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 4,098 టెక్నికల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా 35 టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్...

Read Full Article

Share with friends