150 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు
మన భారత్, ఆదిలాబాద్ రణదివేనగర్ భారీ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.. 150 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు ఆదిలాబాద్, జూలై 8 (మన భారత్): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం, పోలీసు–ప్రజల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రణ దివ్యానగర్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ స్థాయిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఉదయం 5...