రాగి తీగల చోరీ..ఆరుగురు అరెస్ట్
మన భారత్ | ఆదిలాబాద్ చోరీ రాగి తీగల అక్రమ రవాణా భగ్నం.. – రూ.3.55 లక్షల విలువైన సొత్తు స్వాధీనం ఆదిలాబాద్, జూలై 5 (మన భారత్): చోరీకి గురైన రాగి తీగలను కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను మావల పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, రూ.3.55 లక్షల విలువైన 296 కిలోల రాగి తీగలు, ఒక బొలెరో మ్యాక్స్...