ఆ నలుగురు అరెస్ట్..
మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్‌లో అక్రమంగా చిన్న ఎడ్ల తరలింపు భగ్నం.. – 9 చిన్న ఎడ్లు, వాహనం స్వాధీనం ఆదిలాబాద్, జూలై 7 (మన భారత్): ఆదిలాబాద్ పట్టణంలో అక్రమంగా చిన్న ఎడ్లను వధశాలలకు తరలిస్తున్న ముఠాను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక వాహన తనిఖీల్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 9 చిన్న ఎడ్లు, 5 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమ రవాణాకు...