జిల్లా కలెక్టర్‌కు ఘన సన్మానం..
దివ్యాంగులకు డబుల్ బెడ్‌రూమ్ కేటాయింపులో సహకరించిన జిల్లా కలెక్టర్‌కు ఘన సన్మానం హ్యాండీక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అభినందనలు – దివ్యాంగులకు ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో సహకరించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు హ్యాండీక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాజర్షి షా ఐఏఎస్ విధులు నిర్వహిస్తున్నారు....