రోడ్డు రోలర్‌తో 121 సైలెన్సర్ల ధ్వంసం..
ఆదిలాబాద్‌లో మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం.. రోడ్డు రోలర్‌తో 121 సైలెన్సర్ల ధ్వంసం మన భారత్, ఆదిలాబాద్ | జూలై 6 ప్రజలకు ఇబ్బందులు కలిగించే అధిక శబ్దం చేసే మోడిఫైడ్ సైలెన్సర్లపై ఆదిలాబాద్ జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గత నెల రోజులుగా ఆదిలాబాద్ పట్టణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు మొత్తం 121 మోడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సోమవారం...