అటెండర్ పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
తాంసి కేజీబీవీలో అటెండర్ పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ఎస్‌సీ మహిళా అభ్యర్థులకు అవకాశం – జూలై 8 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) లో ఖాళీగా ఉన్న ఒక అటెండర్ పోస్టు భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి ప్రియాంక తెలిపారు. ఈ పోస్టు ఎస్‌సీ (SC) కేటగిరీకి రిజర్వ్ చేయబడినట్లు ఆమె...