శిథిలావస్థలో వ్యవసాయ శాఖ భవనం..
శిథిలావస్థలో తలమడుగు వ్యవసాయ శాఖ భవనం.. కొత్త భవనం మంజూరుకు రైతులు, గ్రామస్తుల విజ్ఞప్తి మన భారత్ | తలమడుగు తలమడుగు మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అదే పాత భవనంలో వ్యవసాయ శాఖ కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ, కొత్త భవనం నిర్మాణంపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా వ్యవసాయ...