కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం షాక్..
TRS పార్టీ పేరు మార్చాలని ఆదేశం 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలి.. లేకపోతే పార్టీ నమోదు దరఖాస్తు క్లోజ్ చేస్తామని స్పష్టం మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయనున్న TRS పార్టీ పేరుపై భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ పేరును మార్చాలని సూచిస్తూ కవితకు అధికారికంగా లేఖ పంపింది. 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పార్టీ పేర్లను...