భద్రతా ప్రమాణాలు పాటించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్
పోలీసు వాహనాల నిర్వహణలో ఆధునికీకరణకు మరో ముందడుగు.. ఆదిలాబాద్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నూతన కార్ హైడ్రాలిక్ లిఫ్ట్ ప్రారంభం ఆదిలాబాద్ | మన భారత్ | జూలై 3 జిల్లా పోలీసు శాఖలో వాహనాల నిర్వహణను మరింత వేగవంతంగా, నాణ్యతతో నిర్వహించేందుకు ఆదిలాబాద్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో నూతన కార్ హైడ్రాలిక్ లిఫ్ట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక సదుపాయాన్ని జిల్లా ఎస్పీ అఖిల్...