ఐటీఐ విద్యార్థులే భవిష్యత్ శక్తి ..
ఐటీఐ విద్యార్థులే పరిశ్రమల భవిష్యత్ శక్తి – అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రాజెక్ట్ ఎక్స్‌పో –2026ను ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్ | ఆదిలాబాద్ | జూలై 2, 2026 దేశ అభివృద్ధికి పరిశ్రమలు ఎంత ముఖ్యమో, ఆ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తీర్చిదిద్దడంలో ఐటీఐ విద్యార్థులు అంతే కీలకమని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ అన్నారు. సాంకేతిక విద్యతో పాటు ఆధునిక టెక్నాలజీలపై పట్టు సాధిస్తే దేశ,...